చిన్నకమ్మ పల్లి
(ఛిన్నకమ్మ పల్లి నుండి దారిమార్పు చెందింది)
చిన్నకమ్మ పల్లి , అన్నమయ్య జిల్లా, కంభంవారిపల్లె మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
చిన్నకమ్మ పల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°48′24″N 78°49′45″E / 13.806769°N 78.829174°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అన్నమయ్య |
మండలం | కంభంవారిపల్లె |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 517 213 |
ఎస్.టి.డి కోడ్ |
ఈ ఊరికి ఒక ఆసక్తి దాయకమైన కథ ఉండి. ఛిన్నకమ్మ పల్లి అనగా ఈ ఊరిలో "కమ్మ" జాతి వారు నివసిస్తారు. అందువల్ల "కమ్మ" అనే పదం ఈ ఊరి పేరులో ఉంది. ఈ ఊరి ప్రక్కన "పెద్ద కమ్మపల్లి" ఉంది.