జంషెడ్ వజీఫ్దార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జంషెద్ వాజీఫ్దార్
జననం
ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
మరణం2000
ఇతర పేర్లుజిమ్మీ
వృత్తివైద్యుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రక్తమార్పిడి విధానం
తల్లిదండ్రులునౌరోజీ వజిఫ్దార్
పురస్కారాలుపద్మశ్రీ

జంషెడ్ నౌరోజీ వాజిఫ్దార్, జిమ్మీ గా ప్రసిద్ధి చెందాడు. అతను భారతదేశానికి చెందిన పార్సీ వైద్యుడు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహారాష్ట్ర చాప్టర్ మాజీ కార్యదర్శి.[1][2] ముంబైలో జన్మించిన అతను 1946లో వైద్యశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. అతను భారతదేశంలో రక్త మార్పిడి ఉద్యమానికి దోహదపడ్డాడు.[1][3] భారత ప్రభుత్వం 1973లో ఆయనకు నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసింది.[4] అతను 2000 లో మరణించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Medical Council of India". Medical Council of India. 2015. Archived from the original on 4 March 2016. Retrieved 6 June 2015.
  2. 2.0 2.1 "Fourth Generaration of the Same Club" (PDF). Bombay Samachar. 2015. Archived from the original (PDF) on 4 March 2016. Retrieved 6 June 2015.
  3. "The Gateway" (PDF). Rotary Club International. 2015. Archived from the original (PDF) on March 4, 2016. Retrieved 6 June 2015.
  4. "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 11 November 2014.