జకీర్ ఖాన్ (క్రికెటర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జకీర్ ఖాన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1963-04-03) 1963 ఏప్రిల్ 3 (వయసు 61)
బన్నూ, ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 104)1986 మార్చి 22 - శ్రీలంక తో
చివరి టెస్టు1989 డిసెంబరు 9 - ఇండియా తో
తొలి వన్‌డే (క్యాప్ 51)1984 నవంబరు 12 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే1990 నవంబరు 6 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 2 17
చేసిన పరుగులు 9 27
బ్యాటింగు సగటు 27.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 9* 11*
వేసిన బంతులు 444 646
వికెట్లు 5 16
బౌలింగు సగటు 51.79 30.87
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/80 4/19
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 0/–
మూలం: ESPNcricinfo, 2020 అక్టోబరు 4

జకీర్ ఖాన్ (జననం 1963, ఏప్రిల్ 3) పాకిస్తానీ క్రికెట్ నిర్వాహకుడు, మాజీ క్రికెటర్.

క్రికెట్ రంగం[మార్చు]

1984 నుండి 1990 వరకు రెండు టెస్ట్ మ్యాచ్‌లు, 17 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు.[1]

క్రికెట్ పరిపాలన[మార్చు]

క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో వివిధ పదవులను చేపట్టాడు. 2003 నాటికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జనరల్ మేనేజర్ గా,[2] 2008 నాటికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుక క్రికెట్ కార్యకలాపాల డైరెక్టర్ గా,[3] 2011 నాటికి దేశీయ క్రికెట్ డైరెక్టర్ గా,[4] క్రికెట్ ఆపరేషన్స్ ఇంటర్నేషనల్ 2021 డైరెక్టర్ గా ఉన్నాడు.[5]

మూలాలు[మార్చు]

  1. Hussain, Danish (4 October 2016). "Imran skips conclave for leisure trip". The Express Tribune.
  2. "Mohali given the thumbs-up". CricInfo. 25 January 2005.
  3. "PCB denies Malik appointment". CricInfo. 5 November 2008.
  4. Farooq, Umar (14 December 2011). "PCB forms task team to study domestic structure". CricInfo.
  5. "PCB likely to create post of director cricket". Dawn News. 16 September 2021.

బాహ్య లింకులు[మార్చు]