Jump to content

జగన్నాథం

వికీపీడియా నుండి

జగన్నాథం తెలుగువారిలో కొందరికి ఇవ్వబడిన పేరు.

  • కొమ్మాజోశ్యుల జగన్నాథం, తెలుగు రచయిత.
  • చుండి జగన్నాథం, స్వాతంత్ర్య సమరయోధులు, సోషలిస్టు నాయకులు.
  • పెండ్యాల జగన్నాథం, గ్రంథాలయ యోగిగా గ్రంథాలయాల సేవకే అంకితమైన వ్యక్తి.
  • పేర్వారం జగన్నాథం, తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త.
  • మందా జగన్నాథం : తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, 11.13,14,15 లోక సభ సభ్యులు
"https://te.wikipedia.org/w/index.php?title=జగన్నాథం&oldid=3721945" నుండి వెలికితీశారు