జగన్మోహిని (1953 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగన్మోహిని
(1953 తెలుగు సినిమా)
Jaganmohini - 1951.jpg
దర్శకత్వం డి.శంకర్ సింగ్
తారాగణం ఎ.కె. శ్రీనివాసరావు,
మహాబలరావు,
హరిణి,
ప్రతిమ,
రాధ,
లక్ష్మి,
రామసామి
సంగీతం పి. శామన్న
నేపథ్య గానం ఎ.ఎం.రాజా,
పి.లీల,
జిక్కి
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ మహాత్మ పిక్చర్స్
భాష తెలుగు

జగన్మోహిని 1953లో వెలువడిన డబ్బింగ్ సినిమా[1].

పాటలు[మార్చు]

 1. ఆలించావే శ్రీ లలితా ఆలించావే జాలము సేయక
 2. ఏమిదిరమణీ కలయో నిజమో ఏమో తెలుపవే నీవే
 3. ఓ వసంత మాసం ఏగుదెంచెనే వనమెల్లా కాంతి నించెనే
 4. కనుపండుగ చేసి చూచెద విరిచెండు గజనిమ్మ పండు
 5. జయ జయ గౌరీ జయ దయమాయీ జయమీయవే
 6. నా బ్రతుకికపైన ఘాడాందకారమేనా హరహర
 7. నీ వలపుల వలలో జిక్కి నా మనమది కాతరమాయే
 8. ప్రేమ సీమలో మీము కూడి యాడగా ఎంత సౌఖ్యమో
 9. రావే మనోహరా జగన్మోహనా నీవే రాణివి జగన్మోహినీ
 10. రావో ప్రియతమా రావో రావో నా ప్రాణ జ్యోతి నీవే
 11. వికసిత కుసుమము నీవే నోయి అనురాగమే నిండిన
 12. సోది చెప్పా వచ్చినానమ్మాఅమ్మ నువ్వు కోరింది

మూలాలు[మార్చు]