Jump to content

జగ్బీర్ సింగ్ మాలిక్

వికీపీడియా నుండి
జగ్బీర్ సింగ్ మాలిక్‌
జగ్బీర్ సింగ్ మాలిక్


హార్టికల్చర్, సాంకేతిక విద్య శాఖ మంత్రి

పదవీ కాలం
అక్టోబర్ 2009 – 8 అక్టోబర్ 2024
ముందు ధరమ్ పాల్
తరువాత అరవింద్ కుమార్ శర్మ
నియోజకవర్గం గోహనా
పదవీ కాలం
1996 – 2000
నియోజకవర్గం గోహనా

వ్యక్తిగత వివరాలు

జననం 1 సెప్టెంబర్ 1950
సోనిపట్, హర్యానా
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
పూర్వ విద్యార్థి పంజాబ్ యూనివర్సిటీ
ఢిల్లీ యూనివర్సిటీ

జగ్బీర్ సింగ్ మాలిక్‌ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో గోహనా నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

జగ్బీర్ సింగ్ మాలిక్‌ హర్యానా వికాస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1996లో హర్యానా శాసనసభ ఎన్నికల నుండి హర్యానా వికాస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2008 ఉపఎన్నికలో, 2009, 2014 & 2019 ఎన్నికలలో వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. జగ్బీర్ సింగ్ మాలిక్‌ 2024 హర్యానా శాసనసభ ఎన్నికలలో గోహనా నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అరవింద్ కుమార్ శర్మ 10,429 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Hindustantimes (19 September 2019). "Haryana Assembly Polls: Jagbir Singh Malik, Gohana MLA". Retrieved 31 October 2024.
  2. Election Commision of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024 - Gohana". Retrieved 31 October 2024.