జనకవరం
Jump to navigation
Jump to search
"జనకవరం" ప్రకాశం జిల్లా జే.పంగులూరు మండలానికి చెందిన [1] పిన్ కోడ్ నం. 523 261., ఎస్.ట్.డి.కోడ్ = 08593.
జనకవరం | |
---|---|
గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°49′08″N 80°05′31″E / 15.819°N 80.092°ECoordinates: 15°49′08″N 80°05′31″E / 15.819°N 80.092°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | జే.పంగులూరు మండలం |
మండలం | జే.పంగులూరు ![]() |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 (08594 ![]() |
పిన్(PIN) | 523167 ![]() |
గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]
- ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం. (పి.యే.సి.ఎస్)
- సామాజిక భవనం:- గ్రామములోని ఎస్.సి.కాలనీలో, ఏడు లక్షల రూపాయల ఎస్.సి.ఉపప్రణాళిక నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. ప్రరంభోత్సవం అయిన తరువాత ఈ భవనాన్ని గ్రామ పంచాయతీకి అప్పగించెదరు. [4]
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]
- శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం:- ఈ అలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి సందర్భంగా స్వామివారి తిరునాళ్ళు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామములో ఎడ్ల బలప్రదేశన పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు. [2]
- శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం:- దాతల విరాళాలు, గ్రామస్థుల సమష్టి సహకారంతో, ఈ ఆలయ నిర్మాణం జరుగుచున్నది. [3]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు[మార్చు]
srimathi gudipati venkayamma, గ్రామ సర్పంచ్. వీరు ఏప్రిల్-2015లో పరమపదించారు. [1]
మూలాలు[మార్చు]
వెలుపలి లంకెలు[మార్చు]
[1] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, ఏప్రిల్-10; 1వ పేజీ. [2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, మే-16; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, జూన్-14; 2వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, డిసెంబరు-13; 2వపేజీ.