జనమంచి వేంకటరామయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జనమంచి వేంకటరామయ్య (1872 - 1933) ప్రముఖ తెలుగు రచయిత.

వీరు కాశ్యపసగోత్రులు. వీరి తండ్రి: బ్రహ్మావధాని మరియు తల్లి: మహాలక్ష్మి. వీరి నివాసము రాజమహేంద్రవరము. జననము 1872 సం. నిర్యాణము 1933 సం.

కృతులు[మార్చు]

  • 1. నవకుసుమాంజలి (ఖండకావ్య సంపుటము)
  • 2. మాలతీ మాధవము
  • 3. విద్ధసాలభంజిక (అనువాదములు)
  • 4. సుప్రభాతము (ఖండకావ్యము)
  • 5. మేఘదూత.
  • 6. ఉత్తరరామచరితము. ఇత్యాదులు.

మూలాలు[మార్చు]