జపనీస్ వికీపీడియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జపనీస్ వికీపీడియా
Screenshot
The Main Page of the Japanese Wikipedia on 3 April 2021.
వ్యాపారాత్మకమా?కాదు
సైటు రకంఆన్లైన్ వికీపీడియా
లభ్యమయ్యే భాషలుజపనీస్
యజమానివికీ మీడియా ఫౌండేషన్
ప్రస్తుత పరిస్థితియాక్టివ్

జపనీస్ వికీపీడియా జపనీస్ భాషా విజ్ఞాన సర్వసం. 11 మే 2001న ప్రారంభించబడింది, [1] ఎడిషన్ ఏప్రిల్ 2006లో 200,000 వ్యాసాలను దాటింది. జూన్ 2008లో 500,000 వ్యాసాలను దాటింది. జపనీస్ వికీపీడియా ఇంగ్లీష్ ఫ్రెంచ్ జర్మనీ వికీపీడియాల తర్వాత 14,18,000 వ్యాసాలతో నాలుగవ స్థానంలో ఉంది.

జూన్ 2020 నాటికి, ఇది ఆంగ్ల వికీపీడియా తర్వాత ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే రెండవ భాష వికీపీడియాగా జపనీస్ వికీపీడియా నిలిచింది. [2]

జపనీస్ వికీపీడియా అనేకమంది మేధావులచేత రచనలు చేయబడింది.

  1. "[Wikipedia-l] new language wikis". 11 May 2001. Retrieved 13 May 2016.
  2. "Monthly overview – ja.wikipedia.org". Wikimedia Statistics. Retrieved July 11, 2020.