జబల్పూర్ - ఇండోర్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జబల్‌పూర్ - ఇండోర్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలులో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు.[1] తూర్పు మధ్య ప్రదేశ్ లోని జబల్పూర్ లోని జబల్పూర్ జంక్షన్ రైల్వే స్టేషను, ఇండోర్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది,

(Indore - Jabalpur) Express (Via Guna and Bina) Route map

జోను , డివిజను

[మార్చు]

ఈ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని పశ్చిమ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. రైలు నంబరు: 11701. ఈ రైలు వారానికి మూడు రోజులు నడుస్తుంది.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]