జమ్ము గడ్డి
Jump to navigation
Jump to search
Schoenoplectus | |
---|---|
![]() | |
Common Club-rush (Schoenoplectus lacustris) | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | Plantae
|
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | Schoenoplectus |
Species | |
About 80; see text |
జమ్ము గడ్డి నీరు నిల్వ ఉండే పల్లపు ప్రాంతాలలో, వాగులలో, వంకలలో ఇది ఏపుగా పెరుగుతుంది.
ఈ గడ్డి సుమారు 8 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది.
ఇది గోడపై రంగుతో సన్నగా పొడవుగా నిలువు గీత గీసినట్టు ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
ఇది తాడు లాగ చుట్టినా విరగదు కాబట్టి దీనిని తమలపాకు తోటలలో తీగలు ముడి వేయడానికి, తమలపాకులను కట్టలుగా కట్టడానికి దీనిని ఉపయోగిస్తున్నారు.
ఈ గడ్డిని కొన్ని ప్రాంతాలలో చాపల తయారికి ఉపయోగిస్తారు.
ఇంటి పైకప్పుకు విడవలి దొరకని ప్రాంతాలలో దీనిని ఉపయోగిస్తారు లేదా విడవలితో పాటు ఈ జమ్ముగడ్డిని ఉపయోగిస్తారు.