జయశ్రీ జాదవ్
చంద్రకాంత్ పండిట్ జాదవ్ | |||
పదవీ కాలం 2022 ఏప్రిల్ 17 – 2024 నవంబర్ 22 | |||
ముందు | చంద్రకాంత్ జాదవ్ | ||
---|---|---|---|
తరువాత | రాజేష్ క్షీరసాగర్ | ||
నియోజకవర్గం | కొల్హాపూర్ నార్త్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయురాలు | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
జయశ్రీ చంద్రకాంత్ జాదవ్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2022లో కొల్హాపూర్ నార్త్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]జయశ్రీ జాదవ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి కొల్లాపూర్ కార్పొరేటర్‌గా,[3] మేయర్‌గా పని చేసి తన భర్త చంద్రకాంత్ జాదవ్ మరణాంతరం 2022లో కొల్హాపూర్ నార్త్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సత్యజీత్ కదమ్‌పై 18,847 ఓట్ల మెజారితో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది. జయశ్రీ జాదవ్ 97,332 ఓట్లను సాధించగా, సత్యజీత్ కదమ్ 78,025 ఓట్లు సాధించాడు. ఆమెకు 2024లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (17 April 2022). "Kolhapur city gets first woman MLA in Jayashri". Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.
- ↑ Election Commision of India (2022). "Kolhapur bypoll Result April 2022". Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.
- ↑ Zee 24 taas (16 April 2022). "Kolhapur Elections : नगरसेवक ते आमदार?, जयश्री जाधव झाल्या भावूक.. म्हणाल्या, अण्णांच्या माघारी". Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Deccan Herald (31 October 2024). "Maharashtra Assembly Elections 2024 | Congress MLA Jayshree Jadhav joins Shiv Sena after being denied ticket" (in ఇంగ్లీష్). Archived from the original on 26 November 2024. Retrieved 26 November 2024.