జయ చెట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జయ చెట్టు
Arni (Clerodendrum phlomidis) at Sindhrot near Vadodara, Gujrat Pix 048.jpg
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
C. phlomidis
Binomial name
Clerodendrum phlomidis

జయ చెట్టూ ఔషధ మొక్కలకు సంబంధించిన పొద. ఇది Verbenaceae కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం Clerodendrum phlomidis. దీనిని కామన్ గా ఆర్నీ అని పిలుస్తారు.


వివరణ[మార్చు]

ఉపయోగాలు[మార్చు]

జయ చెట్టు వేర్ల ద్వారా తయారు చేసిన చేదైన టానిక్ ను సేవించుట ద్వారా మశూచికం (అమ్మవారు) నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఈ చెట్టు ఆకుల నుండి తీసిన రసంను అశ్రద్ధ చేయబడ్డ సవాయి రోగ లక్షణాలు కలవారికి మందుగా ఉపయోగిస్తారు.

గ్యాలరీ[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జయ_చెట్టు&oldid=2950224" నుండి వెలికితీశారు