పొద
Jump to navigation
Jump to search
పొద ఒక చిన్నరకమైన మొక్క. ఇవి వృక్షాల కన్నా చిన్నవిగా ఉంటాయి. ఇంచుమించు 5-6 మీటర్ల ఎత్తువరకు పెరుగుతాయి. సాధారణంగా వీటికి సమాన పరిమాణంలో ఉన్న చాలా కాండాలు ఉంటాయి.
ఉద్యానవనాలలో విశ్రాంతి కొరకు పొదలతో కట్టబడిన చిన్న గూడు వంటి నిర్మాణాల్ని పొదరిల్లు అంటారు.విటికి మంచి ఉదాహరణ మల్లె మొక్క (Jasmin)
పొదల జాబితా
[మార్చు]Those marked * can also develop into tree form.