జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ నగర పునర్నిర్మాణ యోజన
Appearance
జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ నగర పునర్నిర్మాణ యోజన ఒక నగర ఆధునికీకరణ పథకంగా కేంద్ర నగరాభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారిచే ప్రారంభించబడింది. పట్టణాలలోని జీవనప్రమాణాలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరుచే కార్యక్రమంగా భారత ప్రధాని డా. మన్మోహన్ సింగ్ గారిచే డిసెంబరు 3, 2005న అధికారికంగా ప్రారంభిచబడినది.
శీర్షిక పాఠ్యం
[మార్చు]పథకం పరిధిలోకి వచ్చు పట్టణాలు/జనావాసాల జాబితా
[మార్చు]'A' వర్గం
[మార్చు]1. ఢిల్లీ
2. ముంబయి
3. అహమదాబాద్
4. బెంగుళూరు
5. చెన్నయి
6. కోల్‌కత
7. హైదరాబాద్
'B' వర్గం
[మార్చు]1. తిరువనంతపురం
2. ఫరీదాబాద్
3. భోపాల్
4. లూధియానా
5. జయ్‌పూర్
6. లక్నో
7. మధురై
8. నాశిక్
9. పూణె
10. పాట్నా
11. కోయంబత్తూరు
12. వారణాసి
13. అగ్రా
14. అమృతసర్
15. విశాఖపట్టణం
16. వడోదర
17. సూరత్
18. కాన్‌పూర్
19. నాగ్‌పూర్
20. మీరట్
21. జబ్బల్‌పూర్
22. జంషెడ్‌పూర్
23. అసాంసోల్
24. అల్లహాబాద్
25. విజయవాడ
26. రాజ్‌కోట్
27. ధన్‌బాద్
28. ఇందోర్
29. కొచ్చిన్