జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీ
Typeఇండస్ట్రియల్ పార్క్
పరిశ్రమపరిశ్రమ
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయం,
Productsఫార్మా -ఉత్పత్తులు
Ownerఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాంకేవై గ్రూప్
Websitewww.ramky.com

జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీ లేదా జెఎన్ ఫార్మా సిటీ లేదా ఫార్మా సిటీ భారతదేశంలోని విశాఖపట్నం నగరంలో ఉన్న ఒక ఫార్మా సెజ్. [1]ఇది భారతదేశంలో మొట్టమొదటి పారిశ్రామిక పట్టణం.

స్థానము[మార్చు]

జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీ పరవాడలో 2,400 ఎకరాల్లో విస్తరించి ఉంది.

వివరాలు[మార్చు]

ఈ ఫార్మాసిటీకి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. [2] ఇది ఒక ఫార్మా ఉత్పత్తి సెజ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద ఫార్మా సెజ్ 2143 ఎకరాలలో విస్తరించి ఉంది. హోస్పిరా, హెటిరో, షాసున్, నాట్కో, ఈసాయ్, మైలాన్, బయోకాన్, జీవీకే బయో, గ్లాండ్ ఫార్మా వంటి బహుళజాతి ఫార్మా కంపెనీలు ఇక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Location of sez". ramky.com. 2014-10-21. Archived from the original on 2017-09-13. Retrieved 2017-08-23.
  2. "foundation stone by". economictimes.indiatimes.com. 2004-09-04. Retrieved 2019-12-21.