జస్టిన్ రస్సెల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జస్టిన్ రస్సెల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జస్టిన్ అన్నే రస్సెల్
పుట్టిన తేదీ (1974-11-16) 1974 నవంబరు 16 (వయసు 49)
ఇన్వర్కార్గిల్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 107)1995 ఫిబ్రవరి 28 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 65)1995 ఫిబ్రవరి 12 - ఇండియా తో
చివరి వన్‌డే1996 ఫిబ్రవరి 4 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1985/86–1987/88Southern Districts
1990/91–1991/92వెల్లింగ్‌టన్ బ్లేజ్
1992/93–1995/96కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 1 5 20 33
చేసిన పరుగులు 39 8 279 109
బ్యాటింగు సగటు 39.00 2.66 19.92 9.08
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 39 8* 39 39*
వేసిన బంతులు 78 156 1,482 1,415
వికెట్లు 1 1 22 32
బౌలింగు సగటు 37.00 84.00 24.77 25.46
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/14 1/20 3/27 3/21
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 5/– 4/–
మూలం: CricketArchive, 2021 ఏప్రిల్ 28

జస్టిన్ అన్నే రస్సెల్ (జననం 1974, నవంబరు 16) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. కుడిచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.[1]

జననం[మార్చు]

జస్టిన్ అన్నే రస్సెల్ 1974 నవంబరు 16న న్యూజీలాండ్ లోని ఇన్వర్కార్గిల్ లో జన్మించింది.[2]

క్రికెట్ రంగం[మార్చు]

1995, 1996లో న్యూజీలాండ్ తరపున 1 టెస్ట్ మ్యాచ్,[3] 5 వన్డే ఇంటర్నేషనల్స్ రాణించింది. సదరన్ డిస్ట్రిక్ట్‌లు, వెల్లింగ్టన్, కాంటర్‌బరీ కొరకు దేశీయ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[4]

మూలాలు[మార్చు]

  1. "Justine Russell Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  2. "Justine Russell Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  3. "NZ-W vs AUS-W, Australia Women tour of New Zealand 1994/95, Only Test at Christchurch, February 28 - March 03, 1995 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
  4. "Justine Russell". CricketArchive. Retrieved 28 April 2021.

బాహ్య లింకులు[మార్చు]