Jump to content

జస్వంత్ సింగ్ బిష్ణోయ్

వికీపీడియా నుండి

జస్వంత్ సింగ్ బిష్ణోయ్ (జననం 1 ఆగస్టు 1958) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1999 &2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జోధ్‌పూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Members: Lok Sabha". loksabhaph.nic.in. Retrieved 2021-02-07.
  2. "Jaswant Singh Bisnoi". India Today. May 2, 2009. Retrieved 2021-02-07.