Jump to content

జాన్ రస్కిన్

వికీపీడియా నుండి
జాన్ రస్కిన్
1863 లో రస్కిన్
జననం(1819-02-08)1819 ఫిబ్రవరి 8
లండన్, ఇంగ్లండు
మరణం1900 జనవరి 20(1900-01-20) (వయసు 80)
కోనిస్టన్, లాంకషైర్, ఇంగ్లండు
యుగం19వ శతాబ్దపు తత్వశాస్త్రము
ప్రాంతంపాశ్చాత్య తత్వశాస్త్రము
తత్వ శాస్త్ర పాఠశాలలు
  • కాంటినెంటల్ ఫిలాసఫీ
ప్రధాన అభిరుచులు
  • కళాభిరుచి
  • నీతిశాస్త్రము
  • విద్య
  • రాజకీయ ఆర్థికవ్యవస్థ
Alma mater
  • క్రైస్ట్ చర్చ్, ఆక్స్‌ఫర్డ్
  • కింగ్స్ కాలేజ్ లండన్
ప్రసిద్ధ ప్రసిద్ధ ఆలోచనలు
సంతకం

జాన్ రస్కిన్ (ఫిబ్రవరి 8, 1819 - జనవరి 20, 1900) ఒక ఆంగ్ల బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతను విక్టోరియన్ కాలం నాటి రచయిత, అధ్యాపకుడు, కళా చరిత్రకారుడు, విమర్శకుడు, దాత. ఈయన కళలు, వాస్తునిర్మాణం, రాజకీయ అర్ధశాస్త్రం, విద్య, సంగీతం, భూవిజ్ఞానం, వృక్షశాస్త్రం, పక్షివిజ్ఞానం, సాహిత్యం, చరిత్ర, పురాణాలు మొదలైన అనేక అంశాలపైన రచనలు చేశాడు.

రస్కిన్ రాసిన అన్ టు ది లాస్ట్ అనే గ్రంథంలోని రాజకీయ భావనలు మహాత్మా గాంధీని ఆకట్టుకున్నాయి. గాంధీ ఆ పుస్తకాన్ని తన మాతృభాష అయిన గుజరాతీ భాషలోకి అనువాదం చేశాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. For the influence of Ruskin's social and political thought: Gill Cockram, Ruskin and Social Reform: Ethics and Economics in the Victorian Age (I.B. Tauris, 2007) and Stuart Eagles, After Ruskin: The Social and Political Legacies of a Victorian Prophet, 1870–1920 (Oxford University Press, 2011).