జాబిల్లి కోసం ఆకాశమల్లె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాబిల్లి కోసం ఆకాశమల్లె
దర్శకత్వంరాజ్ నరేంద్ర
రచనరాజ్ నరేంద్ర
నిర్మాతగుగ్గిళ్ల శివప్రసాద్
తారాగణంశ్రీహరి
అనూప్‌తేజ్
స్మితిక ఆచార్య
సిమ్మిదాస్
సుమన్
ఆమని
ఛాయాగ్రహణంజీఎల్ బాబు
సంగీతంకాసర్ల శ్యామ్
నిర్మాణ
సంస్థ
శ్రీ శివభవాని సినిమా
విడుదల తేదీ
2016 సెప్టెంబర్ 16
దేశంభారతదేశం
భాషతెలుగు

జాబిల్లి కోసం ఆకాశమల్లె 2014లో విడుదలైన తెలుగు సినిమా.[1] శ్రీ శివభవాని సినిమా బ్యాన‌ర్‌పై గుగ్గిళ్ల శివప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు రాజ్ నరేంద్ర దర్శకత్వం వహించాడు.[2] శ్రీహరి, అనూప్‌తేజ్, స్మితిక ఆచార్య, సిమ్మిదాస్, సుమన్, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియోను 2013 నవంబర్ 17న విడుదల చేసి[3] సినిమాను 2014 జూన్ 19న విడుదల చేశారు.[4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: శ్రీ శివభవాని సినిమా
  • నిర్మాత: గుగ్గిళ్ల శివప్రసాద్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజ్ నరేంద్ర
  • సంగీతం: కాసర్ల శ్యామ్
  • పాటలు: కాసర్ల శ్యామ్, అల్లె మధుబాబు
  • సినిమాటోగ్రఫీ:జీఎల్ బాబు
  • సమర్పణ: శశిప్రీతమ్
  • సహనిర్మాతలు: గుగ్గిళ్ల నాగభూషణం, రాము
  • గాయకులు: రాహుల్ సిప్లిగంజ్, సురేంద్రనాథ్, చైత్ర

మూలాలు

[మార్చు]
  1. Sakshi (16 August 2013). "జాబిల్లి కోసం ఆకాశమల్లే". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
  2. Sakshi (2 June 2014). "స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన నిర్వచనం". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
  3. Sakshi (17 November 2013). "'జాబిల్లి కోసం ఆకాశమల్లె' పాటలు". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
  4. BookMyShow (2014). "Jabilli Kosam Akasamalle (2014)". Retrieved 8 June 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  5. Sakshi (9 June 2014). "విలన్‌గా కూడా చేస్తా!". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.

బయటి లింకులు

[మార్చు]