జాయ్ సాగర్ సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Joysagar Lake
Location of the lake in India.
Location of the lake in India.
Joysagar Lake
ప్రదేశంSivasagar District, Assam, India
అక్షాంశ,రేఖాంశాలు26°35′N 94°25′E / 26.58°N 94.41°E / 26.58; 94.41Coordinates: 26°35′N 94°25′E / 26.58°N 94.41°E / 26.58; 94.41
రకంlake

జాయ్‌సాగర్ సరస్సు అస్సాం లోని శివసాగర్ జిల్లాలో ఉన్న మానవ నిర్మిత సరస్సు. స్థానికంగా ఈ సరస్సును జాయ్‌సాగర్ బోర్పూఖూరి అని పిలుస్తారు. చారిత్రాత్మక ఆధారాలు గల ఈ సరస్సు శివసాగర్ టౌన్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.[1][2]

చరిత్ర[మార్చు]

సరస్సు అహోం రాజు, రుద్ర సింఘ రాజు పాలన కాలంలో నిర్మించబడింది. ఇది 1697లో కేవలం 45 రోజుల్లో నిర్మించారు. రుద్ర సింఘుడి తల్లి జాయ్‌మోతి జ్ఞాపకార్థం ఈ సరస్సు నిర్మించబడింది.[3]

విస్తీర్ణం[మార్చు]

ఈ సరస్సు 318 ఎకరాల (1.28 చదరపు కి.మీ) విస్తీర్ణంలో ఉంది. ఈ సరస్సులోని నీరు భూమట్టం నుండి 14 అడుగుల ఎత్తులో ఉంటుంది.[4][5]

పర్యాటకం[మార్చు]

సరస్సు అంతర్జాతీయంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ సరస్సుకు ఉత్తర ఒడ్డున అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిని ప్రతిరోజూ స్థానికులు సందర్శిస్తారు. శీతాకాలంలో, జాయ్‌సాగర్ సరస్సు వందలాది వలస పక్షులకు నిలయంగా మారుతుంది. ఆ సమయంలో పక్షులు చాలా ఆకర్షణగా కనబడతాయి.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Shiva Dol Sivasagar Assam - Popular Holy Tourist Destination in Assam". www.tourmyindia.com. Retrieved 2021-06-04.
  2. Apr 28, Rohith B. R. / TNN /; 2016; Ist, 06:07. "Asia's second largest tank could dry up soon | Bengaluru News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-06-04.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "Joysagar Tank And Temples, Sibsagar". www.nativeplanet.com (in ఇంగ్లీష్). Retrieved 2021-06-04.
  4. https://www.outlookindia.com/outlooktraveller/
  5. "Elvis Ali Hazarika first Assamese to cross Catalina Channel" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-06-04.