జావేద్ అహ్మద్ రాణా
Jump to navigation
Jump to search
జావేద్ అహ్మద్ రాణా | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 16 అక్టోబర్ 2024 | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 8 అక్టోబర్ 2024 | |||
నియోజకవర్గం | మేంధార్ నియోజకవర్గం | ||
---|---|---|---|
పదవీ కాలం 2014 – 2018 | |||
ముందు | సర్దార్ రఫీక్ హుస్సేన్ ఖాన్ | ||
నియోజకవర్గం | మేంధార్ నియోజకవర్గం | ||
పదవీ కాలం 2002 – 2007 | |||
ముందు | నిసార్ అహమ్మద్ ఖాన్ | ||
నియోజకవర్గం | మేంధార్ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జావేద్ అహ్మద్ రాణా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2002, 2014,[1] 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో మేంధార్ నియోజకవర్గం నుండి మూడుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై[2], 16 అక్టోబర్ 2024న ఒమర్ అబ్దుల్లా మంత్రివర్గంలో జల శక్తి, అటవీ, జీవావరణ శాస్త్రం & పర్యావరణం & గిరిజన వ్యవహారాల మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[3][4][5][6][7]
మూలాలు
[మార్చు]- ↑ India Today (23 December 2014). "Jammu and Kashmir Assembly election winners list" (in ఇంగ్లీష్). Retrieved 16 October 2024.
- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ The Hindu (16 October 2024). "Omar Abdullah sworn in as new CM of Union Territory of Jammu and Kashmir; Surinder Kumar Choudhary to be his deputy" (in Indian English). Retrieved 16 October 2024.
- ↑ The Times of India (16 October 2024). "Omar Abdullah takes oath as J&K chief minister, Congress to stay out of government". Retrieved 16 October 2024.
- ↑ India Today (16 October 2024). "5 MLAs take oath with Omar Abdullah, no Cabinet berth for ally Congress" (in ఇంగ్లీష్). Retrieved 16 October 2024.
- ↑ "Omar's balancing act as five-member cabinet takes charge in J&K". 16 October 2024. Retrieved 16 October 2024.
- ↑ PTI (2024-10-18). "J&K L-G allocates portfolios; who gets what in newly inducted Omar Abdullah-led cabinet". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-10-18.