Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

జిన్‌పింగ్-I డ్యామ్

వికీపీడియా నుండి
జిన్‌పింగ్-I డ్యామ్‌
జిన్‌పింగ్-I డ్యామ్ is located in China
జిన్‌పింగ్-I డ్యామ్
China లో జిన్‌పింగ్-I డ్యామ్‌ స్థానం
అధికార నామంజిన్‌పింగ్-I హైడ్రోపవర్ స్టేషన్
ప్రదేశంలియాంగ్షన్, సిచువాన్, చైనా
ఆవశ్యకతపవర్
స్థితిఆపరేషనల్
నిర్మాణం ప్రారంభం2005
ప్రారంభ తేదీ2013
యజమానియలోంగ్ రివర్ హైడ్రోపవర్ డెవలప్మెంట్ కంపెనీ, లిమిటెడ్.
నిర్వాహకులుపీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా జల వనరుల మంత్రిత్వ శాఖ (MWREP)
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంఆర్చ్, డబుల్ వక్రత
నిర్మించిన జలవనరుయలోంగ్ నది
Height305 మీ. (1,001 అ.)
పొడవు568.6 మీ. (1,865 అ.)
Spillway typeక్రెస్ట్, దిగువ అవుట్లెట్లు, వరద సొరంగం
Spillway capacityCrest2,993 m3/s (105,700 cu ft/s)
Bottom outlets: 5,465 m3/s (193,000 cu ft/s)
Tunnel: 3,651 m3/s (128,900 cu ft/s)
జలాశయం
సృష్టించేదిజిన్‌పింగ్-I జలాశయం
మొత్తం సామర్థ్యం7,760,000,000 మీ3 (6,290,000 acre⋅ft)
క్రియాశీల సామర్థ్యం4,910,000,000 మీ3 (3,980,000 acre⋅ft)
పరీవాహక ప్రాంతం102,560 కి.మీ2 (39,600 చ. మై.)
ఉపరితల వైశాల్యం82.55 కి.మీ2 (31.87 చ. మై.)
విద్యుత్ కేంద్రం
Commission date2013–2014
టర్బైన్లు6 × 600 మెగావాట్ (MW) ఫ్రాన్సిస్-రకం
Installed capacity3,600 మెగావాట్ (MW)
వార్షిక ఉత్పత్తి16–18 TWh

జిన్‌పింగ్-I డ్యామ్‌ (Jinping-I Dam) అనేది లియాంగ్షన్, సిచువాన్, చైనాలో యలోంగ్ నది యొక్క "జిన్‌పింగ్ బెండ్"పై ఉన్న ఒక పొడవైన ఆర్చ్ ఆనకట్ట. ఈ ఆనకట్ట జిన్‌పింగ్-I హైడ్రోపవర్ స్టేషన్ లేదా జిన్‌పింగ్ ఫస్ట్ కాస్కేడ్ గా కూడా బాగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం 2005 లో ప్రారంభమైంది, 2014 లో పూర్తయ్యింది. దీని పవర్ స్టేషన్ 3,600 మెగావాట్ల సామర్థ్యమును కలిగి ఉంది. ఈ పవర్ స్టేషన్ సప్లయింగ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 305 మీటర్ల ఎత్తు ఆర్చ్ డ్యామ్‌ చే రూపొందించిన ఒక జలాశయం.

మూలాలు

[మార్చు]