Jump to content

జిన్ హారిస్

వికీపీడియా నుండి
జిన్ హారిస్
దస్త్రం:Zin Harris.jpg
జిన్ హారిస్ (1961–62)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
పార్కే గెరాల్డ్ జిన్జాన్ " జిన్ " హారిస్
పుట్టిన తేదీ(1927-07-18)1927 జూలై 18
క్రైస్ట్‌చర్చ్, కాంటర్‌బరీ
మరణించిన తేదీ1991 డిసెంబరు 1(1991-12-01) (వయసు 64)
క్రైస్ట్‌చర్చ్, కాంటర్‌బరీ
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రబ్యాట్స్‌మన్
బంధువులు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 72)1955 అక్టోబరు 13 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు1965 జనవరి 29 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1949/50–1963/64కాంటర్బరీ
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 9 69
చేసిన పరుగులు 378 3,126
బ్యాటింగు సగటు 22.23 28.16
100లు/50లు 1/1 5/13
అత్యధిక స్కోరు 101 118
వేసిన బంతులు 42 1,818
వికెట్లు 0 21
బౌలింగు సగటు 30.80
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 3/8
క్యాచ్‌లు/స్టంపింగులు 6/– 37/–
మూలం: CricInfo, 2015 అక్టోబరు 17

పార్కే గెరాల్డ్ జిన్జాన్ " జిన్ " హారిస్ (1927, జూలై 18 - 1991, డిసెంబరు 1) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.[1] 1955 - 1965 మధ్యకాలంలో తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[2]

జననం

[మార్చు]

పార్కే గెరాల్డ్ జిన్జాన్ " జిన్ " హారిస్ 1927 జూలై 18న కాంటర్‌బరీలోని క్రైస్ట్‌చర్చ్ లో జన్మించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

హారిస్ 1961–62లో దక్షిణాఫ్రికాలో పర్యటించిన న్యూజీలాండ్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. సిరీస్‌ను రెండు-ఆల్ డ్రా చేసుకున్నాడు. కేప్ టౌన్‌లో జరిగిన మూడవ టెస్టులో 101, 30 పరుగులతో న్యూజీలాండ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు, ఇది న్యూజీలాండ్‌కి మొదటి విదేశీ టెస్టు విజయం.[3][4]

కుటుంబం

[మార్చు]

హారిస్‌కు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడిన ఇద్దరు కుమారులు (క్రిస్ హారిస్, న్యూజీలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు, బెన్ హారిస్ కాంటర్‌బరీ, ఒటాగో కోసం ఆడాడు) ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "Zin Harris Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-01.
  2. "PAK vs NZ, New Zealand tour of Pakistan 1955/56, 1st Test at Karachi, October 13 - 17, 1955 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-01.
  3. Wisden 1963, pp. 908–9.
  4. "3rd Test, Cape Town, Jan 1 - 4 1962, New Zealand tour of South Africa". Cricinfo. Retrieved 17 October 2021.

బాహ్య లింకులు

[మార్చు]