జిమ్పి జిమ్పి చెట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జిమ్పి జిమ్పి చెట్టు.
ఆకులు

ఆస్ట్రేలియాలో ఉత్తర తూర్పు ప్రాంతంలో వర్షాధార ప్రదేశాల్లో ఈ చెట్టులు కనిపిస్తాయి. డెండ్రోక్నైడ్ మొరాయిడ్స్, స్టింగ్ బ్రష్ అని కూడా పిలుస్తారు.[1] [2][3]ప్రపంచంలో అత్యంత విషపూరిత మొక్కలలో ఇది ఒకటి.ఇవి ఒకటి నుండి రెండు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది.ఈ చెట్టు ఆకులు విషపూరితమైనవి.[4][5] కానీ ఈ చెట్టు ఫలాన్ని మానవులు తినవచ్చు.[6]ఇటీవల అంతరించిపోతున్న మొక్కల జాబితాలో చేరింది.[7]ఈ విత్తనాలు వర్షాలు కురవడంతో నీటి పారుదల నుంచి వేరు చోటకు ప్రయణిస్తాయి. విత్తనాలు పూర్తి సూర్యకాంతిలో మొలకెత్తుతాయి.న్యూ సౌత్ వేల్స్ అంతరించిపోతున్న జాతులుగా గుర్తించబడినది.[8]ఈ మొక్కలు 1–3 సెం.మీ ఎత్తు పెరుగుతాయి. వీటి ఆకులు గుండె ఆకారంలో 12–22 సెం.మీ పొడవు ,11–18 సెం.మీ వెడల్పుతో కలిగి ఉంటాయి.

విషపదార్ధం[మార్చు]

AULakeEuchamDendrocnide moroides.jpg

ఆకుల,కొమ్మల చాలా ప్రమాదకరమైనవి. ఆకులను తాకినప్పుడు తీవ్రమైన దురదను, బాధాకరమైన నొప్పి వస్తుంది. ఒకటి రెండు రోజులు పాటు ఈ నొప్పి ఉంటుంది.గాయపడిన ప్రదేశం ఎర్రని మచ్చలతో వాపుతో ఉంటుంది.[9]

మూలాలు[మార్చు]

  1. Stewart, Amy (2009). Wicked Plants: The Weed that Killed Lincoln's Mother and Other Botanical Atrocities. Etchings by Briony Morrow-Cribbs. Illustrations by Jonathon Rosen. Algonquin Books of Chapel Hill. ISBN 978-1-56512-683-1.
  2. "Vascular Plants". biodiversity.org.au. Retrieved 2020-08-21.
  3. "​If You Touch This Plant It Will Make You Vomit In Pure Agony". io9 (in ఇంగ్లీష్). Retrieved 2020-08-20. zero width space character in |title= at position 1 (help)
  4. "PlantNET - FloraOnline". web.archive.org. 2017-10-14. Retrieved 2020-08-20.
  5. Hurley, Marina. "'The worst kind of pain you can imagine' – what it's like to be stung by a stinging tree". The Conversation (in ఇంగ్లీష్). Retrieved 2020-08-20.
  6. "Australian Native Bush Foods". web.archive.org. 2014-03-15. Retrieved 2020-08-20.
  7. "The Gympie Gympie Stinging Tree Delivers the Worst Kind of Pain You Can Imagine". www.odditycentral.com (in ఇంగ్లీష్). 2015-01-23. Retrieved 2020-08-20.
  8. "Gympie-Gympie - One of the Most Venomous Plants in the World". Snaplant.com (in ఇంగ్లీష్). 2015-08-22. Retrieved 2020-08-21.
  9. Hurley, Marina. "'The worst kind of pain you can imagine' – what it's like to be stung by a stinging tree". The Conversation (in ఇంగ్లీష్). Retrieved 2020-08-21.
Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.