జిల్లా (అయోమయనివృత్తి)
స్వరూపం
జిల్లా పేరుతో ఇతరపేజీలు ఉన్నందున అయోమయనిృత్తి చేయుటకు ఈ పేజీ అవసరమైనది.
- జిల్లా - భారతదేశంలో ఒక రాష్ట్రస్థాయి పాలనా విభాగం.
- జిల్లా ప్రజాపరిషత్-ఇది మూడంచెలుగల పంచాయతీ రాజ్ వ్యవస్థలో జిల్లా స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థ
- జిల్లా కలెక్టరు - భారత రాష్ట్రాలోని జిల్లా ముఖ్య పరిపాలకుడు.
- జిల్లా కలెక్టరు కార్యాలయం - జిల్లా ముఖ్య పరిపాలకుడు కార్యాలయం
- జిల్లా కోర్టులు (భారతదేశం) - జిల్లా స్థాయిలో ఉండే న్యాయ స్థానాలు
- జిల్లా పరిషత్ చైర్మన్ - జిల్లా స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్థ పాలకుడు
- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల - జిల్లా స్థాయి స్థానిక స్వపరిపాలనా సంస్ నియంత్రణలో ఉన్న ఉన్నతపాఠశాల
- జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ - జిల్లా పరిధిలోని గ్రామాలలో పేదరిక నిర్మూలనకు ఏర్పడిన గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన ఒక సంస్థ.