జి.ఇ.ఆర్.డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జి.ఇ.ఆర్.డి : ఇసోఫాజియల్ రిఫ్లక్స్ డిసీస్

ఈ వ్యాధి సాధారణంగా అన్నవాహిక క్రింద భాగం మరియు కడుపు పైభాగం కలిసి ఉండే ప్రాంతంలో జరిగే మార్పుల వల్ల లేదా కడుపులో విడుదలయ్యే ఆసిడ్ అన్నవాహిక లోకి ప్రవేశించడం వల్ల లేదా ఇసోఫాజియల్ స్పింక్టరు యొక్క అసాధారణ సడలింపు వల్ల లేదా హయెటల్ హర్నియ వల్ల వస్తుంది. దీనిని ఆసిడ్ రిఫ్లక్స్ డిసీస్ అని కూడా అంటారు.