Jump to content

జి.ఎన్.పాలెం

వికీపీడియా నుండి

జి.ఎన్.పాలెం బాపట్ల జిల్లా, పిట్టలవానిపాలెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, బత్తుల శ్రీనివాసరావు, ఈ గ్రామ సర్పంచిగా రెండవసారి ఎన్నికైనారు. వీరు 123 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ బండ్లమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక కొలుపులు ప్రతి సంవత్సరం, వైశాఖ పౌర్ణమి సందర్భంగా, ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు.

మూలాలు

[మార్చు]