జి కళ్యాణ రావు

వికీపీడియా నుండి
(జి. కళ్యాణరావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కళ్యాణ రావు ప్రముఖ రచయిత. విప్లవ రచయతల సంఘ కార్యవర్గ సభ్యుడు, పూర్వ అధ్యక్షుడు. నక్సలైట్‌లకు ప్రభత్వానికి మధ్య జరిగిన చర్చలలో మధ్యవర్తి. ఆయన రాసిన అంటరాని వసంతం నవల ప్రపంచ సాహిత్యంలో అపురూపమయినది. దాదాపు పది భాషల్లోకి అనువాదం పొందిన[ఆధారం చూపాలి]

అంటరాని వసంతం ఏడు తరాల దళితుల సాహిత్య సాంస్కృతిక విప్లవ చరిత్ర. ఆయన రాసిన ఆఖరి మనిషి అంతరంగం చరిత్ర సంస్కృతి సాహిత్యం మీద ఒక సాధికారమయిన పుస్తకము.

రచనలు[మార్చు]

  • అంటరాని వసంతం
  • ఆఖరి మనిషి అంతరంగం