చర్చ:జి. కళ్యాణరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కళ్యాణరావు రచన చేసిన అంటరాని వసంతం నవల గురించి మాత్రమే ఉంది తప్ప కళ్యాణరావు గురించి వివరాలు తక్కువ ఉన్నాయి. చివరిగా ఒకమాట అంటూ శీర్షిక పెట్టారు. ఇవన్నీ వికీ వాక్యాల ఒరవడిలో ఒదగవు. పరిశీలించండి.--Pavan santhosh.s (చర్చ) 08:31, 25 డిసెంబర్ 2013 (UTC)