జీకాంప్రిస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీకాంప్రిస్
Gcompris-logo-square.png
Gcompris screenshots.png
అభివృద్ధిచేసినవారు బ్రునో కౌడుయిన్ (maintainer)
సరికొత్త విడుదల 15.02 / ఫిబ్రవరి 1, 2015; 9 సంవత్సరాల క్రితం (2015-02-01)
ప్రోగ్రామింగ్ భాష
నిర్వహణ వ్యవస్థ లినక్స్, మైక్రోసాఫ్ట్ విండోసు, Mac OS X
వేదిక
భాషల లభ్యత 50కి పైగా భాషలలో
ఆభివృద్ది దశ క్రియాశీలం
రకము Educational entertainment, విద్యా సాఫ్ట్​వేర్
లైసెన్సు గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్

జీకాంప్రిస్ అనేది 2 నుండి 10 ఏళ్ళలోపు ఉన్న చిన్నారుల కోసం తయారుచేసిన ఒక విద్యాసంబంధిత వినోదపు సాఫ్ట్​వేర్. నిజానికి ఇది సీ, పైథాన్ భాషలలో జీటికె+ విడ్జెట్ టూల్కిట్ ను వాడి వ్రాయబడింది, కానీ 2014 ఆరంభం నుండి సీ++, క్యూయంయెల్ భాషలలో క్యూటీ+ విడ్జెట్ టూల్కిట్ ను వాడి మరలా వ్రాస్తున్నారు.

జీకాంప్రిస్ ఒక స్వేచ్ఛా, స్వతంత్ర సాఫ్ట్​వేర్, ఇది గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ 2 క్రింద విడుదలచేయబడింది, గ్నూ పరియోజనలో భాగంగా ఉంది. ఇది గ్నూ/లినక్స్, విండోసు, మ్యాక్ వంటి నిర్వాహక వ్యవస్థలలో ఉపయోగించుటకు అందుబాటులో ఉంది.

బాహ్య లంకెలు[మార్చు]