Coordinates: 17°00′42″N 81°07′41″E / 17.011755°N 81.128043°E / 17.011755; 81.128043

జీలకర్రగూడెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీలకర్రగూడెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
జీలకర్రగూడెం is located in Andhra Pradesh
జీలకర్రగూడెం
జీలకర్రగూడెం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°00′42″N 81°07′41″E / 17.011755°N 81.128043°E / 17.011755; 81.128043
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా ఏలూరు
మండలం కామవరపుకోట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 534449
ఎస్.టి.డి కోడ్

జీలకర్రగూడెం, ఏలూరు జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.[1]పిన్ కోడ్: 534 449.

దస్త్రం:APvillage Jeelakarragudem 3.JPG
జీలకర్రగూడెం గ్రామం ఉన్నత పాఠశాల
జీలకర్రగూడెం గ్రామంలో రామాలయం

గుంటుపల్లె గ్రామం కూడా ఇదే పంచాయితీకి చెందింది . జీలకర్రగూడెం, గుంటుపల్లెలలో చరిత్రాత్మకమైన బౌద్ధ స్తూపాల శిధిలాలున్నాయి. ఇవి చారిత్రికమైన, పరిరక్షింపబడ వలసిన పురాతన అవశేషాలుగా భారత పురావస్తు శాఖ నిర్ణయించింది.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.
  2. http://asi.nic.in/asi_monu_alphalist_andhra.asp Archived 2014-06-25 at the Wayback Machine The complete list from West Godavari District is
    132. Mounds containing Buddhist remains - Arugolanu
    133. Mounds locally known as Bhimalingadibba - Denduluru
    134. Buddhist monuments - 1) Rock-cut temple 2) Large Monastery 3) Small Monastery 4) Brick Chaitya 5) Ruined Mandapa 6) Stone built Stupa and Large group of stupas. - Guntupalle
    135. The caves and structural stupa of Archaeological interest on Dharmalingesvarasvami hill- Jilakarragudem (Hamlet of Guntupalle)
    136. The mounds of Pedavegi : Dibba No.1 Dibba No.2, Dibba No. 3, Dibba No. 4, Dibba No. 5. - Pedavegi
    137. Ancient Mounds - Pedavegi