జీవనవేదం
స్వరూపం
జీవనవేదం | |
---|---|
దర్శకత్వం | ఉదయభాస్కర్ |
రచన | ఉదయభాస్కర్ |
నిర్మాత | సరోజ, జయప్రద, జయకుమార్, ప్రభాకర్ |
తారాగణం | గిరీష్ కర్నాడ్, అచ్యుత్, కావ్యశ్రీ |
ఛాయాగ్రహణం | ఎస్. హరనాథ్ బాబు |
సంగీతం | గోపిరాధ |
నిర్మాణ సంస్థ | జనప్రియ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 30 జూలై 1993 |
సినిమా నిడివి | 119 నిముషాలు |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
జీవనవేదం 1993 జూలై 30న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] జనప్రియ క్రియేషన్స్ బ్యానరులో సరోజ, జయప్రద, జయకుమార్, ప్రభాకర్ నిర్మించిన ఈ చిత్రానికి ఉదయభాస్కర్ దర్శకత్వం వహించాడు. ఇందులో గిరీష్ కర్నాడ్, అచ్యుత్, కావ్యశ్రీ నటించగా, గోపిరాధ సంగీతం అందించాడు.[2][3]
నటవర్గం
[మార్చు]- గిరీష్ కర్నాడ్
- అచ్యుత్
- కావ్యశ్రీ
- శుభలేఖ సుధాకర్
- పూజిత
- రాళ్ళపల్లి
- పి.ఎల్. నారాయణ
- వై.జి.మహేంద్రన్
- మంచాల
- శ్రీకళ
- సత్యవతి
- రాగిణి
- డబ్బింగ్ జానకి
- ముక్కురాజు
- డా. అక్కిరాజు
- మాస్టర్ విద్యాసాగర్
- మాస్టర్ మహేష్
- బేబి శ్రీలేఖ
పాటలు
[మార్చు]ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఉదయభాస్కర్, ఓలేటి రాంబాబు పాటలు రాశారు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర, రఘునాథ్ పాటలు పాడారు. సుప్రీమ్ ఆడియో ద్వారా పాటలు విడుదలయ్యాయి.[4]
- మనసులో ఏదో
- ముద్దు ముద్దు మందారాల
- కోయిలమ్మ పాడింది
- ప్రేమకు భాష్యం
- ఇది పేద కథ
మూలాలు
[మార్చు]- ↑ "Jeevana Vedham (1993)". Indiancine.ma. Retrieved 2021-05-28.
- ↑ "Jeevana Vedam 1993 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-28.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Watch Jeevana Vedam | Prime Video". www.amazon.com. Retrieved 2021-05-28.
- ↑ "Jeevana Vedam 1993 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-28.
{{cite web}}
: CS1 maint: url-status (link)