జీవన జ్యోతి (1940 సినిమా)
స్వరూపం
| జీవన జ్యోతి (1940 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ద్రోణంరాజు చినకామేశ్వరరావు |
|---|---|
| తారాగణం | చదలవాడ నారాయణరావు, సి.కృష్ణవేణి |
| నిర్మాణ సంస్థ | జయ ఫిల్మ్స్ లిమిటెడ్. |
| భాష | తెలుగు |
జీవనజ్యోతి 1940 అక్టోబరు 25న విడుదలైన తెలుగు సినిమా. జయ ఫిలింస్ లిమిటెడ్ పతాకం కింద మర్జాపురం రాజా నిర్మించిన ఈ సినిమాకు చిన్న కామేశ్వరరావు, ద్రోణంరాజు చిన కామేశ్వరరావు లు దర్శకత్వం వహించారు. [1]
ఇది సిహెచ్.నారాయణరావు గారి తొలి చిత్రం. ఈ చిత్రం విజయవంతమైంది. ఆయన ఆ సమయంలో అత్యంత గ్లామరస్ హీరోలలో ఒకరిగా ఎదిగారు.
తారాగణం
[మార్చు]- సి.హెచ్.నారాయణరావు
- సి.కృష్ణవేణి
- కమలా కోట్నిస్
- కుంపట్ల
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ద్రోణంరాజు చిన కామేశ్వరరావు, చిన్న కామేశ్వరరావు
- నిర్మాత: మీర్జాపురం రాజా
- నిర్మాణ సంస్థ: జయ ఫిలింస్ లిమిటెడ్
- విడుదల:25:10:1940.
మూలాలు
[మార్చు]- ↑ "Jeevana Jyothi (1940)". Indiancine.ma. Retrieved 2024-05-01.