జీవిత బంధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీవిత బంధం
(1968 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎం.ఎస్. గోపినాధ్
తారాగణం కాంతారావు,
కృష్ణకుమారి,
శోభన్ బాబు,
జి. రామకృష్ణ,
రాజసులోచన
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ మురుగ ఫిల్మ్స్
భాష తెలుగు


జీవిత బంధం 1968 జూలై 27న విడుదలైన తెలుగు సినిమా. మురుగ ఫిల్మ్స్ పతాకంపై ఆర్. అర్ముగం నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్. గోపీనాథ్ దర్శకత్వ వహించాడు. శోభన్ బాబు, కాంతారావు, కృష్ణకుమారి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • శోభన్ ‌బాబు
  • రాజనాల
  • కాంతారావు
  • టి. కృష్ణ కుమారి
  • రాజసులోచన
  • జి. రామకృష్ణ
  • గీతాంజలి
  • రామకృష్ణ
  • చలం
  • ఎన్.అర్ముగం
  • త్యాగరాజు
  • హేమలత
  • సూర్యకాంతం
  • మధుమతి
  • ఆనంద్ మోహన్
  • నెల్లూరు సుబ్బారావు
  • రాజారెడ్డి
  • బాషా మీరాన్ సాహెబ్
  • భీమరాజు
  • రాజేశ్వరి
  • బేబీ మంజు
  • బేబీ ప్రభ
  • బేబీ ఉమ
  • బేబీ సుమ

సాంకేతిక వర్గం[మార్చు]

  • నిర్మాత: ఎన్.అర్ముగం
  • ఛాయాగ్రాహకుడు: కె.కె. మీనన్
  • ఎడిటర్: ఎం.ఎస్.గోపీనాథ్
  • స్వరకర్త: ఘంటసాల వెంకటేశ్వరరావు
  • గేయ రచయిత: విద్వాన్ రాజశేఖర్
  • సమర్పించినవారు: A.N.C. ఫైనాన్షియర్స్
  • కథ: విద్వాన్ రాజశేఖర్
  • స్క్రీన్ ప్లే: M.S. గోపీనాథ్
  • సంభాషణ: విద్వాన్ రాజశేఖర్
  • గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి, జె.వి.రాఘవులు, వీరఘవులు, రమణ, జిక్కి
  • ఆర్ట్ డైరెక్టర్: ఎం. రంగారావు
  • డాన్స్ డైరెక్టర్: చిన్ని-సంపత్

పాటలు[మార్చు]

  • తెగిపోయిన గాలిపటాలు - ఘంటసాల - రచన: విద్వాన్ రాజశేఖర్
  • లేత హృదయాలలో - ఘంటసాల, సుశీల - రచన: విద్వాన్ రాజశేఖర్(విద్వాన్ కణ్వశ్రీ )
  • తోకల్లేని కోతులు మనుషులు , జిక్కి, రమణ, రాఘవులు , రచన: విద్వాన్ రాజశేఖర్
  • నాలోని భావం నీ పాటలోనా, జానకి, రాఘవులు , రచన:విద్వాన్ రాజశేఖర్
  • నిదురపోవే చెల్లెలా , జానకి , రచన: విద్వాన్ రాజశేఖర్
  • హాలో హాలో చేయీ కలపరా, ఎల్ ఆర్ ఈశ్వరి, జానకి, రచన: విద్వాన్ రాజశేఖర్ .

మూలాలు[మార్చు]

  1. "Jeevitha Bandam (1968)". Indiancine.ma. Retrieved 2021-04-09.

. 2. ఘంటసాల గానామృతమ్ , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.

బాహ్య లంకెలు[మార్చు]