జీవిత రంగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీవిత రంగం
(1974 తెలుగు సినిమా)
Jeevitha Rangamu (1974).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం పి.డి.ప్రసాద్
తారాగణం గుమ్మడి వెంకటేశ్వరరావు,
ప్రమీల
నిర్మాణ సంస్థ డాల్టన్
భాష తెలుగు

నటీనటులు[మార్చు]

  • గుమ్మడి
  • చంద్రమోహన్
  • ఎస్.వి.రంగారావు
  • సాక్షి రంగారావు
  • రావి కొండలరావు
  • లక్ష్మీకాంత్
  • మాస్టర్ రాము
  • చలం
  • రావు గోపాలరావు
  • సావిత్రి
  • ప్రమీల
  • రమాప్రభ
  • జయసుధ
  • శాంత

సాంకేతిక వర్గం[మార్చు]

సంక్షిప్తకథ[మార్చు]

పాటలు[మార్చు]

  1. అల్లుడు గుట్టు చెప్పనా ఇంటల్లుడి గుట్టు చెప్పనా - పి.సుశీల - రచన: కొసరాజు
  2. ఈనాటి నా పాట నీకు అంకితం అందిచావు మాకు - పి.సుశీల - రచన: రాజశ్రీ
  3. నమశ్రీ శాంభవీ లలితే సర్వకల్మష నాశిని - ఎస్.జానకి - రచన: దుత్తలూరి రామారావు
  4. నమశ్రీ లలితాదేవి నానాదు:ఖ వినాశిని - ఎస్. జానకి - రచన: దుత్తలూరి రామారావు
  5. నవ్వాలీ నవ్వాలీ నవ్వాలీ నవ్వుల్లో బ్రతుకంతా గడపాలి - పి.సుశీల - రచన: రాజశ్రీ
  6. మనసు మనసు తొలిసారి పెనవేయగా - రామకృష్ణ, ఎస్. జానకి - రచన: ఆరుద్ర