జీవి (2021 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీవి
దర్శకత్వంవి.జె.గోపీనాథ్‌
నిర్మాతఎం.వెల్లపాండియన్‌, సుధాలాయికన్‌ వెల్ల పాండియన్‌, సుబ్రమణియన్‌
తారాగణంవెట్రి, మోనిక
ఛాయాగ్రహణంప్రవీణ్‌ కుమార్‌
కూర్పుకె.ఎల్. ప్రవీణ్
సంగీతంకె.ఎస్‌.సుందర మూర్తి
విడుదల తేదీ
25 జూన్ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

జీవి తమిళంలో ‘జీవి' పేరుతోనే 2019లో విడుదలై.. 2021లో తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదలైన సినిమా. వెట్రి, మోనిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీలో 25 జూన్ 2021న విడుదలైంది.

కథ[మార్చు]

ఒక పల్లెటూరిలో సామాన్య కుటుంబంలో జన్మించిన శ్రీనివాస్‌ (వెట్రీ) కుటుంబ పోషణ కోసం హైదరాబాద్‌ లో ఒక జ్యూస్‌ షాప్ లో పనిచేస్తుంటాడు. అందులోని టీ మాస్టర్ మణి (కరుణాకరన్)తో కలిసి ఒకే రూమ్ లో ఉంటాడు. వాళ్ళ దుకాణం ఎదురుగా సెల్ ఫోన్ షాప్ లో పనిచేసే ఆనంది (మోనిక)తో శ్రీనివాస్ ప్రేమలో పడతాడు. ఎలాగైనా జీవితంలో స్థిరపడాలనుకుంటాడు. తాను అద్దెకు ఉంటున్న యజమాని లక్ష్మి(రోహిణి) ఇంట్లో నగలు దొంగతనం చేయాలనుకుంటాడు. బంగారం దొంగిలించిన తర్వాత అతడి కుటుంబంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. శ్రీనివాస్‌ పోలీసులకు దొరికిపోయాడా ? లేదా అనేదే మిగతా సినిమా కథ.[1][2]

నటీనటులు[మార్చు]

  • వెట్రి
  • కరుణాకరన్‌
  • మోనికా
  • అనిల్‌ మురళి
  • టైగర్‌ గార్డెన్‌ తంగదురై
  • రోహిణి
  • మిమి గోపి
  • బోస్కీ

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • నిర్మాత: ఎం.వెల్లపాండియన్‌
    సుధాలాయికన్‌ వెల్ల పాండియన్‌
    సుబ్రమణియన్‌
  • రచన: బాబు తమిళ‌
  • దర్శకత్వం: వి.జె.గోపీనాథ్‌
  • సంగీతం: కె.ఎస్‌.సుందర మూర్తి
  • సినిమాటోగ్రఫీ: ప్రవీణ్‌ కుమార్‌
  • ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌

మూలాలు[మార్చు]

  1. EENADU (25 June 2021). "Jiivi Review: జీవి రివ్యూ - jiivi telugu movie review". www.eenadu.net. Archived from the original on 7 జూలై 2021. Retrieved 7 July 2021.
  2. NTV (25 June 2021). "రివ్యూ: జీవి (ఆహా)". Archived from the original on 7 జూలై 2021. Retrieved 7 July 2021.