జీ.వి. శ్రీరామరెడ్డి
Jump to navigation
Jump to search
జీ.వి. శ్రీరామరెడ్డి | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1994 – 2009 | |||
నియోజకవర్గం | బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1945 | ||
మరణం | 2022 ఏప్రిల్ 15 బాగేపల్లి, చిక్కబళ్లాపురం, కర్ణాటక | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | సీపీఎం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జీ.వి. శ్రీరామరెడ్డి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బాగేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎనిమిదిసార్లు పోటీ చేసి 1999, 2004 రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, కర్ణాటక రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశాడు.[1]
శాసనసభకు పోటీ
[మార్చు]సంవత్సరం నియోజకవర్గం రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు 2018 బాగేపల్లి జనరల్ ఎస్.ఎన్. సుబ్బారెడ్డి[2] పు కాంగ్రెస్ పార్టీ 65710 జీ.వి. శ్రీరామరెడ్డి పు సీపీఎం 51697 2013 బాగేపల్లి జనరల్ ఎస్.ఎన్. సుబ్బారెడ్డి పు స్వతంత్ర 66227 జీ.వి. శ్రీరామరెడ్డి పు సీపీఎం 35472 2008 బాగేపల్లి జనరల్ ఎన్.సంపంగి పు కాంగ్రెస్ పార్టీ 32244 జీ.వి. శ్రీరామరెడ్డి పు సీపీఎం 31306 2004 బాగేపల్లి జనరల్ జీ.వి. శ్రీరామరెడ్డి పు సీపీఎం 57132 ఎన్.సంపంగి పు కాంగ్రెస్ 45997 1999 బాగేపల్లి జనరల్ ఎన్.సంపంగి పు స్వతంత్ర 40183 జీ.వి. శ్రీరామరెడ్డి పు సీపీఎం 36885 1994 బాగేపల్లి జనరల్ జీ.వి. శ్రీరామరెడ్డి పు సీపీఎం 35851 పి.ఎన్. పద్మనాభరావు పు కాంగ్రెస్ పార్టీ 29405 1989 బాగేపల్లి జనరల్ కాంగ్రెస్ పార్టీ పు స్వతంత్ర అభ్యర్థి 37265 జీ.వి. శ్రీరామరెడ్డి పు సీపీఎం 35639 1985 బాగేపల్లి జనరల్ బి. నారాయణ స్వామి పు కాంగ్రెస్ పార్టీ 20454 జీ.వి. శ్రీరామరెడ్డి పు సీపీఎం 18444[3]
మరణం
[మార్చు]జీ.వి. శ్రీరామరెడ్డి 2022 ఏప్రిల్ 15న గుండెపోటుతో మరణించాడు.[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ IB Times (15 April 2022). "Who was GV Sriram Reddy; Marxist leader and ex-MLA" (in ఇంగ్లీష్). Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.
- ↑ Result University (2018). "Bagepalli Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". Retrieved 16 April 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "Sircilla Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". 2018. Archived from the original on 12 April 2022. Retrieved 12 April 2022.
- ↑ Eenadu (16 April 2022). "ఉద్యమనేత శ్రీరామరెడ్డి కన్నుమూత". Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.
- ↑ Sakshi (16 April 2022). "గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే శ్రీరామరెడ్డి మృతి". Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.
- ↑ The New Indian Express (15 April 2022). "Veteran politician and former Karnataka MLA G.V. Sree Rama Reddy passes away at 68". Archived from the original on 16 April 2022. Retrieved 16 April 2022.