Jump to content

జునైద్ జియా

వికీపీడియా నుండి
జునైద్ జియా
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1983-12-11) 1983 డిసెంబరు 11 (వయసు 41)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
బంధువులుతౌకిర్ జియా (తండ్రి)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]]
మ్యాచ్‌లు - 4
చేసిన పరుగులు - 2
బ్యాటింగు సగటు - 2.00
100లు/50లు -/- -/-
అత్యధిక స్కోరు - 2*
వేసిన బంతులు - 145
వికెట్లు - 3
బౌలింగు సగటు - 42.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు - -
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు - n/a
అత్యుత్తమ బౌలింగు -/- 3/21
క్యాచ్‌లు/స్టంపింగులు -/- -/-
మూలం: [1], 2007 ఏప్రిల్ 21

జునైద్ జియా (జననం 1983, డిసెంబరు 11) పాకిస్థానీ క్రికెటర్. పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు కోసం లిస్ట్ ఎ క్రికెట్ ఆడాడు.[1] కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు.[2]

జీవిత విశేషాలు

[మార్చు]

జునైద్ జియా 1983 డిసెంబరు 11న పాకిస్తాన్ లో జన్మించాడు.[3] ఇతడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ తౌకిర్ జియా కుమారుడు.

క్రికెట్ రంగం

[మార్చు]

మొదట పాకిస్తాన్ జూనియర్ ర్యాంక్‌లలో తన మీడియం-ఫాస్ట్ బౌలింగ్‌తో ముద్ర వేసాడు. 2002లో జరిగిన ప్రపంచ కప్ అండర్-19 టోర్నమెంట్‌లో మొదటిసారిగా పాక్ జట్టులో చేర్చబడ్డాడు.

తన బౌలింగ్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్న అతను 2003-04లో బంగ్లాదేశ్‌తో తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడాడు.[4] 2008 జనవరిలో జింబాబ్వేతో జరిగిన స్వదేశీ సిరీస్‌లో పది క్వాయిడ్-ఇ-అజామ్ ట్రోఫీ మ్యాచ్‌ల్లో 46 వికెట్లు తీసిన తర్వాత మళ్ళీ వన్డే జట్టులోకి వచ్చాడు.

మూలాలు

[మార్చు]
  1. "Junaid Zia". www.cricketarchive.com. Retrieved 2010-03-01.
  2. "Junaid Zia Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  3. "Junaid Zia Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.
  4. "PAK vs BAN, Bangladesh tour of Pakistan 2003, 1st ODI at Multan, September 09, 2003 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-06.