జుల్కర్‌నైన్ (క్రికెటర్)
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పుట్టిన తేదీ | 1962 మే 25 లాహోర్, పంజాబ్, పాకిస్తాన్ | |||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||
| పాత్ర | వికెట్ కీపర్ | |||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| |||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 103) | 1986 ఫిబ్రవరి 23 - శ్రీలంక తో | |||||||||||||||||||||
| చివరి టెస్టు | 1986 మార్చి 22 - శ్రీలంక తో | |||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 57) | 1985 డిసెంబరు 4 - వెస్టిండీస్ తో | |||||||||||||||||||||
| చివరి వన్‌డే | 1989 డిసెంబరు 20 - ఇండియా తో | |||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||
| ||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 2006 ఫిబ్రవరి 4 | ||||||||||||||||||||||
జుల్కర్‌నైన్ (జననం 1962, మే 25) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1]
జననం
[మార్చు]జుల్కర్‌నైన్ 1962, మే 25న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు.[2]
క్రికెట్ రంగం
[మార్చు]1986 నుండి 1989 వరకు మూడు టెస్ట్ మ్యాచ్‌లు,[3] 16 వన్డే ఇంటర్నేషనల్స్[4] ఆడాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Zulqarnain Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-22.
- ↑ "Zulqarnain Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-22.
- ↑ "SL vs PAK, Pakistan tour of Sri Lanka 1985/86, 1st Test at Kandy, February 23 - 27, 1986 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-22.
- ↑ "PAK vs IND, India tour of Pakistan 1989/90, 3rd ODI at Karachi, December 20, 1989 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-22.