జెట్టి
స్వరూపం
- బి.డి.జెట్టి, భారత మాజీ ఉప రాష్ట్రపతి.
- జెట్టి ఈశ్వరీబాయి, భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త, సమాజ సేవికురాలు.
- జెట్టి తాయమ్మ, ప్రఖ్యాత నృత్య విద్వాంసురాలు.
- జెట్టి వీర రాఘవులు, ప్రముఖ సంగీత దర్శకులు.
- జెట్టి శేషారెడ్డి ప్రజావైద్యులు.
సినిమాలు
[మార్చు]- జగత్ జెట్టీలు, 1970 తెలుగు సినిమా.
- జెట్టి (2022)