జెనిట్-ఎస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జెనిట్-ఎస్[1]
రకంఎస్ ఎల్ ఆర్ కెమెరా
ఫ్లాష్Sync with feedforward control synchronization. Sync Speed ​​- 1/25 sec.
షట్టర్Mechanical, focal-plane, with the horizontal movement of cloth curtains.
ఫోకస్ రీతులుManual
వ్యూ ఫైండర్Mirror with frosted glass and non removable pentaprism .
తయారీ చేసిన దేశంసోవియట్ యూనియన్


జెనిట్-ఎస్ సోవియట్ యూనియన్ కి చెందిన ఒక స్మాల్ ఫార్మాట్ (35 ఎంఎం) సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా. 1955 నుండి 1961 వరకు ఈ కెమెరా క్రాస్నొగోర్స్క్ మెకానికల్ ఫ్యాక్టరీ (KMZ) చే ఉత్పత్తి చేయబడినది.

ఇది సోవియట్ చే రూపొందించబడిన మొట్టమొదటి సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా.

రూపకల్పన, లక్షణాలు

[మార్చు]

జెనిట్-ఎస్, 1952లో విడుదల చేయబడిన జెనిట్ కెమెరా యొక్క రూపం.


మూలాలు

[మార్చు]
  1. "జెనిట్-ఎస్". SLR Cameras products line-up. Krasnogorsk Mechanical Plant (KMZ), Lomographische AG. Archived from the original on 2016-03-04. Retrieved 2014-07-18.