Jump to content

జెన్నిఫర్ కొత్వాల్

వికీపీడియా నుండి
జెన్నిఫర్ కొత్వాల్
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2001 - 2014

జెన్నిఫర్ కొత్వాల్ భారతదేశానికి చెందిన మోడల్,[1] సినిమా నటి. ఆమె 2005లో సినిమారంగంలో అడుగుపెట్టి కన్నడ సినిమా జోగిలో నటనకుగాను మంచి గుర్తింపునందుకుని హిందీ, కన్నడ, తెలుగు భాషా సినిమాల్లో నటించింది. [2] [3]

నటించిన సినిమాలు

[మార్చు]

కన్నడ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
2005 జోగి నివేదిత తొలి కన్నడ చిత్రం[4]
2006 శ్రీ
2007 మస్తీ
2007 ఉగాది ప్రియా
2007 సత్యవాన్ సావిత్రి మోనిషా
2007 లవ కుశ సారా
2007 ఈ బంధన పల్లవి పొడిగించిన అతిధి పాత్ర
2008 నీ టాటా నా బిర్లా
2008 మస్త్ మజా మాది సహానా
2010 ఎరడనే మదువే వీణ
2010 బిసిలే
2011 యువరాజు జర్నలిస్ట్ [5]
2012 హులి

తెలుగు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
2002 మనసుంటే చాలు సాయి కిరణ్ తో తొలి తెలుగు సినిమా
2003 నాగ

హిందీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
2001 యాదేయిన్ ప్రీతి సహాయ్

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం షో ఛానెల్
1999 జస్ట్ మొహబ్బత్ సోనీ టీవీ
2014 ఓ మై గోల్డ్ TLC[6]

మూలాలు

[మార్చు]
  1. The Times of India (16 January 2017). "Don't be a victim of fashion: Jennifer Kotwal" (in ఇంగ్లీష్). Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
  2. "'I am waiting for the right role'". Deccan Herald (in ఇంగ్లీష్). 2012-07-08. Retrieved 2021-03-16.
  3. "'It's all in the attitude'". Deccan Herald (in ఇంగ్లీష్). 2013-02-24. Retrieved 2021-03-16.
  4. The New Indian Express (13 June 2010). "Happy with masala flicks". Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.
  5. "Jennifer is all praises for her 'Prince'". Deccan Herald (in ఇంగ్లీష్). 2010-07-21. Retrieved 2021-03-16.
  6. Adgully (2013). "Jennifer Kotwal to feature in TLC's OH MY GOLD!". Archived from the original on 17 July 2022. Retrieved 17 July 2022.

బయటి లింకులు

[మార్చు]