జెమ్
స్వరూపం
జెమ్ | |
---|---|
దర్శకత్వం | సుశీల సుబ్రహ్మణ్యం |
నిర్మాత | పత్తికొండ కుమారస్వామి |
తారాగణం | విజయ్ రాజా, రాశి సింగ్, నక్షత్ర |
ఛాయాగ్రహణం | ఐ ఆండ్రూ |
సంగీతం | సునీల్ కశ్యప్ |
నిర్మాణ సంస్థ | మహాలక్ష్మీ మూవీ మేకర్స్ |
విడుదల తేదీ | 17 సెప్టెంబరు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జెమ్ 2021లో తెలుగులో విడుదలైన యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. మహాలక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పత్తికొండ కుమారస్వామి నిర్మించిన ఈ సినిమాకు సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించాడు.[1] విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 17 సెప్టెంబర్ 2021న విడుదలైంది.[2]
కథ
[మార్చు]జెమ్ (విజయ్ రాజా) ఒక అనాధ, కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఆపదలో ఉన్న అమ్మాయి శ్రీలక్ష్మి ( రాశి సింగ్) అమ్మాయిని రక్షిద్దాం అనుకున్న క్రమంలో ఆమెతో ప్రేమలో పడతాడు. శ్రీలక్ష్మిని అజయ్ వివాహం చేసుకోవాలి అనుకుంటాడు, చివరికి శ్రీలక్ష్మిని ఎవరు పెళ్లి చేసుకున్నారు అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- విజయ్ రాజా
- సంపూర్ణేష్ బాబు
- రాశీ సింగ్
- నక్షత్ర
- అజయ్
- రచ్చ రవి
- మిర్చి హేమంత్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మహాలక్ష్మీ మూవీ మేకర్స్
- నిర్మాత: పత్తికొండ కుమారస్వామి
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: సుశీల సుబ్రహ్మణ్యం
- సంగీతం: సునీల్ కశ్యప్
- సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూ
- ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
- కాస్టూమ్స్: శ్రీనివాస్
- మేకప్: రంజీత్
- పబ్లిసిటీ డిజైనర్: లెనిన్ బాబు
- పిఆర్వో: జియస్ కె మీడియా
- ఆర్ట్ డైరెక్టర్: బాలకృష్ణ
- కొరియోగ్రాఫర్: భాను, యాష్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (10 November 2020). "యాక్షన్ జెమ్". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
- ↑ Eenadu (9 September 2021). "సీమ 'జెమ్'". Archived from the original on 1 అక్టోబరు 2021. Retrieved 1 October 2021.
- ↑ Social News (17 September 2021). "Telugu movie Gem review and rating". Archived from the original on 1 October 2021. Retrieved 1 October 2021.