Jump to content

జెరిఫా వాహిద్

వికీపీడియా నుండి
జెరిఫా వాహిద్
2011, డిసెంబరు 11న బాంధోన్ సినిమా ముహూర్తం సందర్భంగా జెరిఫా వాహిద్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1990-ప్రస్తుతం

జెరిఫా వాహిద్, అస్సాం రాష్ట్రానికి చెందిన సినిమా నటి.[1] జాహ్ను బారుహ్ దర్శకత్వం వహించిన అస్సామీలో ఉత్తమ చలనచిత్రంగా 60వ జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్న బాంధోన్ సినిమాతో గుర్తింపు పొందింది.[2] 2012 సంవత్సరానికి బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరిగిన భారతీయ చిత్రాల పోటీలో ఉత్తమ చిత్రంగా ఎంపికయింది.[3]

సినిమారంగం

[మార్చు]

జెరిఫా 1990లో అభిమాన్‌ అనే అస్సామీ సినిమాలో బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత అనేక అస్సామీ ఫీచర్ ఫిల్మ్‌లు, టెలివిజన్ సీరియల్స్, వీడియో ఫిల్మ్‌లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు, టీవీ వాణిజ్య ప్రకటనలలో నటించింది.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా దర్శకుడు ఇతర వివరాలు
1990 అభిమాన్ మృదుల్ గుప్తా అస్సామీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అరంగేట్రం చేసింది
అతిక్రమ్
హెడ్ మాస్టర్
ధువా
1994 అగ్నిఘర్ చంద్ర మూడోయి
2000 తుమీ మోర్ మాథో మోర్ జుబీన్ గార్గ్
2001 సీయూజీ ధరణి ధునియా రాజీబ్ భట్టాచార్య
2001 అన్య ఏక్ జాత్ర మంజు బోరా
2001 నాయక్ మునిన్ బారువా
2002 గన్ గన్ గానే గానే బిద్యుత్ చక్రవర్తి
2002 ప్రేమ్ గీత్ ఆశిష్ సైకియా
2003 అగ్నిసాక్షి జదుమణి దత్తా రాష్ట్ర చలనచిత్ర అవార్డు, అస్సాం ప్రభుత్వంలో ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడిగా గెలుపొందారు
2004 అంతహీన్ జాత్రా మున్నా అహ్మద్
2004 కాదంబరి బని దాస్
2006 డ్యూటా దియా బిదాయ్ రమేష్ మోడీ
2006 ఆమి అసోమియా రాజీబ్ భట్టాచార్య
2008 అహిర్ భైరవ్ శివ ప్రసాద్ ఠాకూర్
2012 బాంధోన్ జహ్ను బారువా
2013 ద్వార్ బిద్యుత్ చక్రవర్తి మొదటి ఫిలింఫేర్ అవార్డులు ఈస్ట్ 2014 (ఉత్తమ నటి)
2014 రాగ్: ది రిథమ్ ఆఫ్ లవ్ రజనీ బాసుమతరీ ఆదిల్ హుస్సేన్‌తో
గోరియాలీ
2016 కొతనోడి: ది రివర్ ఆఫ్ ఫేబుల్స్ భాస్కర్ హజారికా 63వ జాతీయ చలనచిత్ర అవార్డులలో అస్సామీలో ఉత్తమ చలనచిత్రంగా కొతనోడి గెలుచుకుంది
2018 భోగ ఖిరికి జహ్ను బారువా ఆదిల్ హుస్సేన్‌తో

మూలాలు

[మార్చు]
  1. "Zerifa moves to theatre - Backstage girl". The Telegraph (Calcutta)]]. 13 September 2007. Retrieved 2022-02-23.
  2. "60th National Film Awards Announced" (PDF) (Press release). Press Information Bureau (PIB), India. Retrieved 2022-02-23.
  3. "Baandhon wins Best Film Award at Bengaluru International Film Festival". Dear Cinema. 27 December 2012. Retrieved 2022-02-23.

బయటి లింకులు

[మార్చు]