జెలసీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జెలసీ
"జెలసీ" పుస్తక ముఖచిత్రం
కృతికర్త: గుడిపాటి వెంకట చలం
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: 10 కథలు
ప్రచురణ:
విడుదల: 1957

జెలసీ గుడిపాటి వెంకట చలం వ్రాసిన కథల సంపుటి.[1] ఈ పుస్తకంలో మొత్తం పది కథలు ఉన్నాయి.

కవి పరిచయం

[మార్చు]

చలంగా ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకట చలం సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి, సంఘసంస్కర్త. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకడు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక, మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానాలను చర్చించాడు. చలం రచనలలో ఇతివృత్తమూ, తాత్వికతా, రచనాశైలీ ఆయనకు ఆధునిక తెలుగు రచనా రంగంలో అనన్యమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి.

ఈ పుస్తకంలోని కథలు

[మార్చు]
 1. జెలసీ : ఈ కథలలో చలపతి రావు ఒక వితంతువును వివాహం చేసుకున్నారు, తరువాత వారి వివాహ జీవితంలో ఆమెను ఇష్టపూర్వకంగా హింసించాడు.
 2. రామ భక్తుడు
 3. పాట కచేరీ
 4. నాటకం
 5. రావణ దర్శనం : రాముని కన్నా రావణుడే సీతని ఎక్కువగా గొప్పగా అభిమానించి ప్రేమించాడు అనే వాదన కూడా ఉంది. తెలుగులో చలం కూడా ఇదే కాన్సెప్టుతో రెండు కథలు రాసాడు.
 6. భోగం మేళం
 7. నా మొదటి క్రాఫ్
 8. విచిత్రనలీయం
 9. అట్ల పిండి
 10. అభినవ సారంగధరుడు

మూలాలు

[మార్చు]
 1. "కథానిలయం - View Book". kathanilayam.com. Archived from the original on 2017-09-24. Retrieved 2020-04-18.
"https://te.wikipedia.org/w/index.php?title=జెలసీ&oldid=3886646" నుండి వెలికితీశారు