జెహ్మరాద్ అఫ్జల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జెహ్మరాద్ అఫ్జల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జెహ్మరాద్ అఫ్జల్
పుట్టిన తేదీ (1977-10-24) 1977 అక్టోబరు 24 (వయసు 46)
బహవల్పూర్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 12)2000 జూలై 30 - ఐర్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 26)2000 జూలై 23 - ఐర్లాండ్ తో
చివరి వన్‌డే2004 ఏప్రిల్ 2 - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2001–2002వార్విక్‌షైర్
2004–2006Cheshire
2006/07Islamabad
2008–2010నార్తాంప్టన్‌షైర్
2011–2012వోర్సెస్టర్‌షైర్
2016Cheshire
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మలిఎ మటి20
మ్యాచ్‌లు 1 23 72 12
చేసిన పరుగులు 45 332 886 60
బ్యాటింగు సగటు 22.50 14.43 14.52 7.50
100లు/50లు 0/0 0/0 0/1 0/0
అత్యుత్తమ స్కోరు 25 34 56* 23
వేసిన బంతులు 174 1,450 66
వికెట్లు 2 39 7
బౌలింగు సగటు 66.50 22.00 8.42
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/22 5/23 4/13
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 2/– 14/– 2/–
మూలం: CricketArchive, 11 December 2021

జెహ్మరాద్ అఫ్జల్ (జననం 1977, అక్టోబరు 24) పాకిస్తానీ మాజీ క్రికెటర్. ఆల్-రౌండర్‌గా కుడిచేతి వాటంతో బ్యాటింగ్, కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలింగ్ లో రాణించింది.[1]

జననం[మార్చు]

జెహ్మరాద్ అఫ్జల్ 1977, అక్టోబరు 24న పాకిస్తాన్ లోని బహవల్పూర్ లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం[మార్చు]

2000 - 2004 మధ్యకాలంలో పాకిస్తాన్ తరపున ఒక టెస్ట్ మ్యాచ్, 23 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడింది.[3] పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌తో పాటు ఇంగ్లాండ్‌లోని వార్విక్‌షైర్, చెషైర్, నార్తాంప్టన్‌షైర్, వోర్సెస్టర్‌షైర్‌ల తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది.[4]

మూలాలు[మార్చు]

  1. "Zehmarad Afzal Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-07.
  2. "Zehmarad Afzal Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-07.
  3. "Player Profile: Zehmarad Afzal". ESPNcricinfo. Retrieved 2023-10-07.
  4. "Player Profile: Zehmarad Afzal". CricketArchive. Retrieved 2023-10-07.

బాహ్య లింకులు[మార్చు]