జె.డి.ఎడ్వర్డ్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జె. డి. ఎడ్వర్డ్స్ అనేది ఒక ఇ.ఆర్.పి. సాఫ్ట్ వేర్ సంస్థ. ఇది మూడు తరాల ఇ.ఆర్.పి.సాఫ్ట్ వేర్ ను తయారుచేసింది. దీనిని వ్యాపారాలను నడిపించడానికి ఉపయోగిస్తున్నారు. ఈ సంస్థను 1977 సంవత్సరంలో జాక్ థాంప్సన్ స్థాపించారు. దీనిని 2003 లో పీపుల్ సాఫ్ట్ సంస్థ కొనుగోలు చేయగా ఆ తర్వాత 2005 లో ఓరకిల్ సంస్థలో విలీనం అయింది.