జై క్రిషన్ శర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Jai Krishan Sharma
MLA of Santokhgarh
In office
1998–2003
అంతకు ముందు వారుVijay Kumar Joshi
తరువాత వారుMukesh Agnihotri
President, Bharatiya Janata Party, Himachal Pradesh
In office
2000–2003
అంతకు ముందు వారుSuresh Chandel
తరువాత వారుSuresh Bhardwaj
వ్యక్తిగత వివరాలు
జననం(1943-02-11)1943 ఫిబ్రవరి 11 [1]
Nanihal, Punjab, British India
మరణం2019 సెప్టెంబరు 10(2019-09-10) (వయసు 76)
Haroli, Himachal Pradesh, India
రాజకీయ పార్టీBharatiya Janata Party

జై క్రిషన్ శర్మ (1943 ఫిబ్రవరి 11 -2019 సెప్టెంబరు 2019) భారతీయ జనతా పార్టీ చెందిన భారతీయ ఉపాధ్యాయుడు, వ్యవసాయవేత్త, రాజకీయవేత్త.[2] 1998లో సంతోఖ్గఢ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు శాసనసభ్యుడుగా ఎన్నికయ్యారు.[3][4] 2000 నుండి 2003 వరకు హిమాచల్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.[2] అతను 2019 సెప్టెంబరు 10న మరణించారు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "मुख्यमंत्री ने पूर्व भाजपा प्रदेश अध्यक्ष जयकिशन के परिजनों को बंधाया ढांढस". Dainik Jagran. 12 September 2019. Retrieved 4 October 2019.
  2. 2.0 2.1 2.2 "Former BJP MLA Jai Krishan Sharma passes away". United News of India. 10 September 2019. Retrieved 4 October 2019.
  3. "Himachal Pradesh Assembly Election Results in 1998". www.elections.in. Retrieved 4 October 2019.
  4. "Santokgarh Assembly Constituency Election Result". www.resultuniversity.com. Retrieved 4 October 2019.