జొన్నలగడ్డ లలితాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జొన్నలగడ్డ లలితాదేవి ఒక తెలుగు నవలా రచయిత్రి. ఈమె నవలలు, కథలు యువ, ప్రగతి, రచన, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, జ్యోతి, యువమిత్ర, చిత్ర, ఆంధ్రజ్యోతి, మహిళ, అమృతకిరణ్, చిరుజల్లు, నివేదిత, వనితాజ్యోతి, తెలుగు వెలుగు వంటి అనేక పత్రికలలో ప్రచురితమయ్యాయి.

విశేషాలు[మార్చు]

ఈమె 1949, జూలై 22న జన్మించింది. బి.ఎ.వరకు చదువుకున్నది. ఈమె వందకు పైగా నవలలు, 60 కథలు, నాటికలు, 200లకు పైగా వ్యాసాలు వివిధ దిన, వార, మాసపత్రికలకు రచించింది. ఈమె నవలలు కొన్ని కన్నడ భాషలోనికి అనువదించబడ్డాయి[1].

రచనలు[మార్చు]

నవలలు[మార్చు]

  1. ఆనంద భవనం
  2. ఇదీ రహస్యం
  3. ఇన్‌స్పెక్టర్ గారి అమ్మాయి
  4. ఉషోదయం
  5. ఓ తండ్రీ కొడుకుల కథ
  6. ఓ రాధకథ
  7. కళ్యాణమందిరం
  8. కళ్యాణి
  9. కాంతంకథ
  10. గంగా కావేరి
  11. గోపుర కలశం
  12. చిరుగాలిలో గుడిగంటలు
  13. ఛాలెంజ్
  14. డాక్టరు గారి భార్య
  15. నీరజ
  16. పాడనా తెలుగు పాట
  17. పెళ్లి చేసి చూడు
  18. ప్రణయనాదం
  19. ప్రవాసి
  20. ప్రెసిడెంటు గారబ్బాయి
  21. ప్రేమ కళాశాల
  22. భలే బ్రహ్మచారి
  23. మగువ మాంగల్యం
  24. మనిషి మమత
  25. మాలతి కథ
  26. రాగమాలికలు
  27. రుద్రవీణ
  28. లేడీ టైపిస్టు
  29. లేడీ డిటెక్టివ్
  30. విజయగీతిక
  31. విష్ణుమాయ
  32. విశ్వవిలాసం
  33. వెన్నెల్లో మల్లెపందిరి
  34. శంఖనాదం
  35. శివజ్యోతి
  36. సంసారమాయ
  37. సూర్యమిత్ర
  38. స్వర్ణమందిరం

కథలు[మార్చు]

కథా నిలయంలో లభ్యమౌతున్న కథల జాబితా[2]

  1. అనుకోనిది
  2. అభ్యాగతుడు
  3. అర్ధనారీశ్వరుడు
  4. అవశేషాలు
  5. ఆఫీసరమ్మ
  6. ఈ కాలంలో ఒక అమ్మాయి
  7. ఓ అమ్మాయి కథ
  8. ఓ ఇంటి కథ
  9. ఓ జంట కలిసిన తరుణం
  10. ఓ న్యాయసూత్రం
  11. కాంట్రాక్టు పెళ్లి
  12. కాలనేమి
  13. కృషివుంటే
  14. క్షేమ
  15. డాడీ ఆలోచించు
  16. డామిట్ కథ అడ్డం తిరిగింది
  17. ది గేమ్
  18. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు?
  19. నీళ్ళబాధలు
  20. ఫేర్ అండ్ లవ్ లీ
  21. ఫేర్వెల్ టు మై లవ్
  22. మబ్బుల్లో ఊహలు
  23. మేలుకోని మానవత
  24. లేడీబాస్
  25. స్వయంవరం

మూలాలు[మార్చు]

  1. జొన్నలగడ్డ లలితాదేవి (1 July 1985). "పరిచయం". అమృత కిరణ్: 20. Retrieved 30 July 2018.[permanent dead link]
  2. http://kathanilayam.com/writer/1528[permanent dead link]